హోమ్ / వంటకాలు / పాల ముంజులు

Photo of Paala munjulu by Ram Ram at BetterButter
716
6
0.0(0)
0

పాల ముంజులు

Jan-09-2019
Ram Ram
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల ముంజులు రెసిపీ గురించి

ఇవి చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంటాయి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండి చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 8

  1. బియ్యం పిండి 1 గ్లాస్
  2. బొంబాయి రవ్వ 1 గ్లాసు
  3. పాలు 5 గ్లాసులు
  4. ఉప్పు 1/4స్పూన్
  5. సేనగపప్పు 1గ్లాస్
  6. బెల్లం 1/4కేజీ
  7. యాలుకలు 4
  8. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా పూర్ణం సిద్ధం చేసుకోవాలి పూర్ణం కోసం సేనగపప్పుని 1 /2గంట నాన పెట్టుకోవాలి
  2. నాన పెట్టిన సేనగపప్పుని సరిపడా నీళ్లు వేసి మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన పప్పులో బెల్లం కూడా వేసి బెల్లం కరగనివ్వాలి దగ్గర పడేంతవరకు ఉడికించుకుని యాలుకపొడి వేసుకోవాలి పూర్ణాన్ని చల్లారనివ్వాలి
  3. ఈలోపు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి బొంబాయి రవ్వ బియ్యం పిండి పాలు వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి ఉప్పు కూడా వేసుకుని దగ్గర పడనివ్వాలి
  4. పిండి చల్లారిన తర్వాత చేతికి నూనె రాసుకుని పిండిని చేతిలో తీసుకుని ఉండాలా చేసి డొప్పలు ల చేసి పూర్ణం ఉండలు మధ్యలో పెట్టి అంతా పిండి మూయాలి
  5. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టి వేడి అయ్యాక ఒక్కొక్కటి నెమ్మదిగా నూనెలో వదిలి బంగారు రంగులో వేయించుకోవాలి
  6. సమానమైన సెగ మీద వేయించుకుంటే పిండి వేగి రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర