హోమ్ / వంటకాలు / WHITE POORAN POLI ( WHITE PARATHAS)

Photo of WHITE POORAN POLI ( WHITE PARATHAS) by Harini Balakishan at BetterButter
721
9
5.0(0)
0

WHITE POORAN POLI ( WHITE PARATHAS)

Jan-09-2019
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. అర కప్పు మైదా
  2. ఉప్పు
  3. నూనె
  4. మూడు కప్పుల బియ్యంపిండి

సూచనలు

  1. మైదా ప్ండి, ఉప్పు, నూనె, నీరు కలిపి మెత్తటి పిండి తడపాలి
  2. చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి
  3. రెండు కప్పు నీరు మరగనిచ్చి, ఉప్పు, నూనె వేయ్యాలి
  4. మూడు కప్పుల బియ్యం పిండి వేసి కలపాలి
  5. చల్లగ అయిన తర్వాత ఉండలు చేసుకోవాలి
  6. మైదా పిండి బేలించి, బియ్యంపిండి ఉండ దాని మీద పెట్టి...
  7. అన్ని వైపుల కవర్ చేయ్యాలి
  8. వీలైనంత సన్నగా బేలించాలి
  9. కొద్దిగ నూనె రాస్తూ...
  10. ఇరువైపుల కాల్వాలి
  11. అంతే రుచికరమైన తెల్ల పరాఠాలు రెడీ
  12. ఏదైనా పప్పు, గ్రేవీ కర్రీ తో వేడి వేడి గ తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర