హోమ్ / వంటకాలు / పూరి

Photo of Poori by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

పూరి

Jan-09-2019
Sree Vaishnavi
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరి రెసిపీ గురించి

ఈ పూరీలు చాలా బాగా పొంగుతాయి మరియు ఆలూ కుర్మా తో ఎంతో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ మైదా
  2. 1/2 కప్ సూజి
  3. 1/4 కప్ పెరుగు
  4. 1/4 చెంచా బేకింగ్ సోడా
  5. 1/4 చెంచా ఉప్పు
  6. 1/4 చెంచా పంచదార
  7. నీళ్లు తగినంత
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సూజి రవ్వ నీళ్లు పోసుకుని మెత్తగా అవ్వనివ్వాలి
  2. తరువాత అందులో ఉప్పు ,పంచదార ,బేకింగ్ సోడా, మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి
  3. అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పిండిలాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు దానికి క్లింగ్ వ్రాప్ చుట్టి 1 గంట సేపు రెస్ట్ అవ్వనివ్వాలి
  5. తరువాత వాటిని చిన్న చిన్న ఉండలు తీసుకుని వత్తుకోవాలి చిన్న చిన్నగా
  6. ఇప్పుడు స్టవ్ పెట్టి అందులో నూనె పోసి ఇవి వేసి వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర