హోమ్ / వంటకాలు / సకినాలు

Photo of Sakinaalu by Saritha Kura at BetterButter
919
3
0.0(0)
0

సకినాలు

Jan-09-2019
Saritha Kura
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సకినాలు రెసిపీ గురించి

సకినాలు తెలంగాణ సాంప్రదాయక వంటకం సంక్రాంతి పండుగ సందర్భంగా చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • హైదరాబాదీ

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1kg
  2. నువ్వులు 100gr
  3. వాము. 50gr
  4. ఉప్పు తగినంత
  5. ఆయిల్ వేయించడానికి సరిపడా
  6. నీళ్ళు. తగినన్ని

సూచనలు

  1. బియ్యం6-7 గంటలు నానబెట్టి ఒక క్లాత్ లో వడగట్టి 2 గంటలు పక్కనపెట్టాలి
  2. బియ్యం పిండి పట్టించి జల్లించుకోవాలి ఇందులో నువ్వులు, వాము, ఉప్పు వేసి కలపాలి
  3. ఈ పిండిలో నీళ్ళు పోస్తు కలపాలి
  4. ఇప్పుడు కాస్త పిండి తీసుకొని సకినాలు పోసుకోవాలి
  5. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని వరుసగా ఒకదానిపై ఒకటి పీటుకోవాలి
  6. వీటిని ముకుడులో వేసి బాగా ఫ్రై చెయ్యాలి
  7. ఒక ఐరన్ పుల్లతో వీటిని బయటకు తీయాలి
  8. సకినాలు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర