హోమ్ / వంటకాలు / మినపబియ్యప్పిండి నువ్వుల జంతికలు

Photo of Urad and Riceflour chaklis by Chandrika Marripudi at BetterButter
321
3
0.0(0)
0

మినపబియ్యప్పిండి నువ్వుల జంతికలు

Jan-09-2019
Chandrika Marripudi
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినపబియ్యప్పిండి నువ్వుల జంతికలు రెసిపీ గురించి

బియ్యం, మినపగుళ్ళు కలిపి ఆడించిన పిండితో చేసిన జంతికలు. చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. బియ్యం : 1 కేజీ
  2. మినపగుళ్ళు : 100గ్రా
  3. ఉప్పు : 1 స్పూన్
  4. కారం : 2స్పూన్లు
  5. వాము : 3 స్పూన్లు
  6. తెల్లనువ్వులు : 4 స్పూన్లు
  7. వెన్న : 50 గ్రా
  8. నూనె : 1 కేజీ

సూచనలు

  1. మినపగుళ్ళు పాన్లో వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.
  2. బియ్యం, మినపగుళ్ళు కలిపి మర పట్టించుకుని పిండి సిద్ధం చేసుకోవాలి.
  3. పిండిని ఒకబేసిన్ లో వేసి ఉప్పు, కారం,నువ్వులు,వాము, వెన్న వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త పలుచగా పిండి కలుపుకోవాలి
  5. బాండీలో నూనె పోసి కాగనివ్వాలి
  6. జంతికల గొట్టంలో పిండి కొంచెం ముద్ద పెట్టుకుని కాగే నూనెలో జంతికలుగా వేసి వేయించుకోవాలి.
  7. రెండు వైపులా తిప్పుతూ వేయించుకుని తీసి చల్లారాక డబ్బాలో పోసి పెట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర