BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / టమాట సుప్

Photo of Tomato soup by BetterButter Editorial at BetterButter
33
166
0(0)
0

టమాట సుప్

Aug-31-2015
BetterButter Editorial
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాట సుప్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచికరమైన మరియు చాలా బాగుండే ఒక టమాటో సూప్ గిన్నె.

రెసిపీ ట్యాగ్

  • పెళ్లి కాని వారు
  • యూరోపియన్
  • చిన్న మంట పై ఉడికించటం
  • సూపులు

కావలసినవి సర్వింగ: 6

  1. 750 గ్రాముల టొమాటోల రసం/ తురుము
  2. 1 మధ్యస్త ఉల్లిపాయ సన్నగా తరిగినది
  3. 1/3 కప్పు భారి క్రీం
  4. 2 వెల్లుల్లి తురిమినవి
  5. 1 చెంచా ఉప్పు లేని బటర్
  6. 1 చెంచా ఆలివ్ నూనే/ బటర్
  7. 1 +1/2 కప్పుల చికన్/వెజ్ కూరగాయలు ఉడికించిన నీళ్ళు లేదా నీళ్ళు
  8. తాజాగా పొడి కొట్టిన మిరియాలు
  9. రుచికి తగినట్టు ఉప్పు
  10. 4 తాజా తులసి ఆకులు అలంకరించడానికి.

సూచనలు

  1. పాన్ తీసుకోవాలి లేదా ఉడికించటానికి గిన్నె, నూనెను మరియు బటర్ ని కలిపి వేడి చెయ్యాలి
  2. ఉల్లిపాయలు మరియు ఒక చికిటేడు ఉప్పు వెయ్యాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగనివ్వాలి, 10 - 15 నిమిషాలు పాటు పడుతుంది.
  3. తరువాత తురిమిన వెల్లుల్లి వేసి మరో 5 నిమిషాలు వండాలి. బాగా కలపండి.
  4. టమాటో ముక్కు మరియు రసాన్ని పాన్ లో పొయ్యాలి. మధ్యస్త మంటలో వండాలి, టొమాటోలు చితమతానికి గారిట లేదా చెంచా వెనుకభాగాన్ని వాడాలి.
  5. టొమాటోలు మెత్తగా అవ్వటం మొదలవుతుంది దానిని 10 నిమిషాలు అలా వండాలి.
  6. వేడిని తగ్గించి, చికెన్ లేదా నీళ్ళను పొయ్యాలి. 15 నిమిషాల పాటు చిన్న మంట పై ఉంచాలి.
  7. ఈ సమయం తరువాత, పాన్ ను వేడి మిద నుంచి తీసి చలార్చాలి. హ్యాండ్ బ్లండర్ సహాయంతో , ఉడికిన టమాటలను రాసంగా చేయాలి.
  8. ఇప్పుడు మీరు అందులో నుంచి సూప్ ని తియచ్చు లేదా అలాగే ముక్కలతో ఉంచుకోవచ్చు.
  9. స్టవ్ ని వెలిగించి, పాన్ లో టమాటో సూప్ ను వేసి మంటను తగ్గించాలి. క్రీం ను అందులో వేసి బాగా కలపాలి.
  10. మిరియాలు, మరియు ఉప్పును రుచికి తగ్గినట్టు కలపాలి. పోపును మీ అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు.
  11. తులసి ఆకులతో వేడి వేడిగా వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర