హోమ్ / వంటకాలు / rice flour sesame sweet dumplings

Photo of rice flour  sesame sweet dumplings by Annapurna jinkala at BetterButter
959
8
0.0(0)
0

rice flour sesame sweet dumplings

Jan-10-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యంపిండి ఒక కప్
  2. తెల్లనువ్వులు ఒక కప్
  3. బెల్లం పొడి ఒక కప్
  4. కొబ్బరిపొడి ఒక కప్
  5. యాలకులు 3
  6. ఉప్పు అర చెంచా
  7. నెయ్యి 5 స్పూన్లు
  8. పుట్నాలు అర కప్

సూచనలు

  1. జిల్లేడుకాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
  2. 4 స్పూన్లు బెల్లం పొడి తీసి పెట్టి అన్ని కలిపి పొడి చేసుకోవాలి
  3. నువ్వులు వేయించాలి
  4. ముందు నువ్వులు పుట్నాలు యాలకులు వేసి పొడి చేసి
  5. Kobbari bellam podi vesi powder chesukovaali
  6. ఒక ప్లేట్ తీసుకొని మిక్సీ లో వేసిన పొడి వేసి నెయ్యి 4 స్పూన్లు వేసి కలపాలి
  7. కలుపుకున్న పొడిని ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి
  8. ఒక బౌల్ లో ఉప్పు
  9. బియ్యంపిండి 2 స్పూన్లు తగినన్ని నీరు వేసి జారుగా కలపాలి
  10. స్టవ్ పైన పాన్ పెట్టి ఒక కప్ నీరు వేసి ఒక స్పూన్ నెయ్యి వేసి మరిగాక కలిపిన బియ్యంపిండిని వేసి బాగా కలపాలి క్రీమ్ లా వచ్చేకరకూ
  11. ఇప్పుడు బియ్యంపిండి ఒక కప్ వేసి బాగా కలపాలిస్టవ్ ఆఫ్ చెయ్యాలి
  12. గోరువేచగా ఉన్నప్పుడు బెల్లం పొడి 3 స్పూన్లు వేసి కలిపి
  13. చల్లారాక మొత్తం చపాతీ పిండిలా కలిపి
  14. చిన్న పూరీల సైజ్ వత్తుకొని అందులో నువ్వుల ముద్దను పెట్టి చుట్టూ కలుపుతూ
  15. మధ్యలో పెట్టి చుట్టుకోవాలిI
  16. అన్ని ఇలాగే చేసుకోని పెట్టి
  17. తయారు చేసుకున్న వాటిని
  18. ఇడ్లి ప్లేట్ కి నెయ్యి రాసి జిల్లేడు కాయలు పెట్టి
  19. ఇడ్లి ప్లేట్ లో పెట్టి 5 నిలు ఉడికించి మూత తీసి ప్లేట్ లోవి చల్లరాకే తీయాలి లేదంటే విరిగిపోతాయి
  20. ప్లేట్ లోకి తీసికొని సర్వ్ చేసి వినాయకుడికి ప్రసాదం పెట్టాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర