హోమ్ / వంటకాలు / పూరిలు

Photo of Poori by Gadige Maheswari  at BetterButter
541
4
0.0(0)
0

పూరిలు

Jan-10-2019
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరిలు రెసిపీ గురించి

గోధుమ పిండితో చేసిన పూరీలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమ పిండి - 1 కప్
  2. ఉప్పు రుచికి తగినంత
  3. వంటసోడా చిటికెడు
  4. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. గోధుమ పిండిని ఒక పాత్రలో తీసుకుని అందులో ఉప్పు సోడా కొంచెం నూనె వేసి తగినంత నీరు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలుపుకొవాలి.
  2. ఇలా కలుపుకున్న పిండి ని అరగంట నానబెట్టాలి.
  3. పిండిని కొంచెం కొంచెం గా తీసుకుని చిన్న చిన్న పూరీ లా వొత్తుకోవాలి
  4. నూనె వేసి వేడయ్యాక అందులో ఒక్కోటి వేయించాలి.
  5. అంతే నండి వేడి వేడి పూరీలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర