హోమ్ / వంటకాలు / చిలకడ దుంప పరోటలు

Photo of  sweet potato parota by Pasumarthi Poojitha at BetterButter
489
4
0.0(0)
0

చిలకడ దుంప పరోటలు

Jan-10-2019
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిలకడ దుంప పరోటలు రెసిపీ గురించి

చిలకడ దుంప పీచు పదార్థం పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిది .....

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. చిలకడదుంప 1 పెద్దది
  2. గోధుమ పిండి 1 కప్
  3. ఉప్పు సరిపడా
  4. పాలు కొన్ని
  5. నీళ్లు సరిపడా
  6. నూనె కొద్దిగా
  7. మిరియాల పొడి

సూచనలు

  1. ముందుగా చిలకడ దుంప ని శుభ్రంగా కడిగి రెండు విసిల్స్ వచ్చే వరకు ఉడికించాలి,తరువాత బైట కి తీసి తడి లేకుండా బట్ట పై పెట్టుకొని నీళ్లు ఉంటే పోతాయి .
  2. ఇప్పుడు ఒక గిన్నె లో గోధుమ పిండి ,ఉప్పు,పాలు, నూనె 2 గారిటలు, నీళ్లు కొద్దిగా వేసుకొని ముద్దలా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు చిలకడ దుంప ను మెత్తగా చేసుకోని అందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ముద్ద కలుపుకోవాలి.
  4. ఇప్పుడు చపాతీ కొద్దిగా తీసుకొని గుండ్రంగా ముద్ద ల చేసుకొని చపాతీ ల ఒత్తుకొని దాని పై చిలకడ దుంప ముద్ద ని పెట్టి ఆ ముద్ద ను చపాతీ తో ముడుచుకొని చపాతీ ల చిన్నగా ఒత్తుకోవాలి బైట కి రాకుండా.
  5. ఇప్పుడు పోయి వెలిగించి అట్లు పెనం పెట్టుకొని వేడి అయ్యాక స్టఫ్ చేసిన చపాతీ ని రెండు వైపులా నూనె వేసుకొని కాల్చుకోవాలి.
  6. ఇప్పుడు సర్వ్ చేసుకొని వేడి వేడి గా ఏ కూర తో అయిన బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర