BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఇడియపమ్

Photo of  Idiyapam by Vasuki Pasupuleti at BetterButter
0
2
0(0)
0

ఇడియపమ్

Jan-11-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడియపమ్ రెసిపీ గురించి

బియ్యంపిండి ని మెత్తగా వెఎంచుకోవాలి స్టవ్ మీద గిన్నె లో నీళ్లు పోసి ఉప్పు నూనె వేసి బాగా మరిగించాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • తమిళనాడు
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యంపిండి అరకేజీ
  2. ఉప్పు చిటికెడు
  3. నీళ్లు సరిపడే
  4. నూనె 2 చెంచాలు
  5. ఉల్లిపాయలు 2
  6. కరివేపాకు 2 రెమ్మలు
  7. ఆవాలు జీలకర పోపుకి
  8. నూనె పోపుకి
  9. నిమ్మరసం 2 చెంచాలు
  10. పచ్చిమిరపకాయలు 2

సూచనలు

  1. కావలిసిన పదార్థాలు బియ్యంపిండి నూనె కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉప్పు
  2. నీళ్లు స్టవ్ మీద మరిగేంచి అందులో ఉప్పు నూనె వేసి బాగా మరిగించాలి
  3. నీళ్లు వేరే గిన్నె లో పోసి పెట్టుకోవాలి
  4. నీళ్లలో పిండి వేసి బాగా కలపాలి నీళ్లు చాలకపోతే పక్కన ఉన్న నీళ్లతో పిండి ముద్దగా వచ్చేవరుకు
  5. 5 నిమిషాలు మూత పెట్టాలి
  6. పిండి మురుకుల చిట్లో వేసి
  7. ఇడ్లి పళ్లెం పైన పిండికోవాలి
  8. ఇలాగ
  9. ఇడ్లి పాత్రలో నీళ్లు పొసి ఇడియపమ్ వరసగా పెట్టి 15 నిమిషాలు వుడికెంచాలి
  10. వుడికిన ఇడియపమ్
  11. బాండాలిలో పోపు పెట్టి
  12. ఇలాగ
  13. బాగా వేగక ఇడియపమ్ వేసి బాగా కలపాలి
  14. అందులో ఉప్పు నిమ్మరసం వేసి కలపాలి
  15. రుచికరమైన ఇడియపమ్ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర