హోమ్ / వంటకాలు / మావ బూందీ లడ్డు

Photo of Mawa boondi laddu by Sree Vaishnavi at BetterButter
13
4
0.0(0)
0

మావ బూందీ లడ్డు

Jan-11-2019
Sree Vaishnavi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మావ బూందీ లడ్డు రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. సెనగపిండి 2 కప్పులు
  2. సోడా 1/8 చెంచా
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. ఫుడ్ కలర్ చిటికెడు
  5. నీళ్లు 1.5 కప్
  6. పంచదార 3/4 కప్
  7. ఇలాచీ పొడి 1/8 చెంచా
  8. కాజు 10
  9. బాదాం 10
  10. మావ 1 కప్
  11. కిస్మిస్ 12

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పంచదార ,నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి
  2. అందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో బేసన్ ,సోడా ,ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో నీళ్లు పోసి బూందీ పిండి కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  6. ఇప్పుడు బూందీ చట్రం లో పిండి పోసి బూందీ వేయాలి
  7. దానిని బాగా వేగనివ్వాలి
  8. ఇప్పుడు దానిని పాకం లో వేసుకోవాలి
  9. అందులోనే మావ కూడా వేసి బాగా కలిపి కరగనివ్వాలి
  10. అందులో జీడిపప్పు ,బాదాం పప్పు, కిస్మిస్ వేసుకోవాలి
  11. అది దెగ్గర పడ్డాక దానిని లడ్డులాగా చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర