హోమ్ / వంటకాలు / లిట్టీ చోఖ

Photo of Litti chokha by Divya Konduri at BetterButter
795
6
0.0(0)
0

లిట్టీ చోఖ

Jan-11-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లిట్టీ చోఖ రెసిపీ గురించి

రాజస్తాని లో చాలా ఎక్కువ గా చేసుకొనే వంట..రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోథుమ పిండి ఒక కప్పు
  2. వాము అర స్పూను
  3. పెరుగు అర కప్పు
  4. ఉప్పు పావు స్పూను
  5. నెయ్యి 2స్పూనులు
  6. సోడ పావు స్పూను
  7. ఉడికించిన ఆలు ముద్ద కప్పు
  8. పర్చిమిర్చి తరుగు ఒక స్పూను
  9. జీలకర్ర అర స్పూను
  10. పసుపు చిటికెడు
  11. ఉప్పు అర స్పూను
  12. కొత్తిమీర పావు కప్పు
  13. టమోట మూడూ
  14. ఉల్లిపాయలు రెండు
  15. పచ్చిమిర్చి తరుగూ ఒక స్పూను
  16. కొత్తిమీర తరుగు పావు కప్పు
  17. ఉప్పు తగినంత
  18. నూనె ఒక స్పూను

సూచనలు

  1. ముందుగా పిండి ఉప్పు,పెరుగు,నెయ్యి అన్నీ గిన్నైలో వేసి ముద్దలా కలపాలి
  2. మూత పెట్టి పదినిమిషాలు ఉంచాలి
  3. మంట మీద జాలీ పెట్టి టమాట , ఉల్లిపాయలు కాల్చుకోవాలి
  4. తరువాత పొట్టు తీసి మెత్తగా మెదిపి,పచ్చిమిర్చి,కొత్తిమీర,ఉప్పు,నూనె వేసి కలపి పెట్టాలి
  5. బాండీ పెట్టి నూనె వేసి జీలకర్ర వేసి వేగాక,ఉల్లి ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి
  6. పసుపు,ఉప్పు,కొత్తిమీర వేసి ఆలు ముద్దవేసి బాగా కలపాలి
  7. పిండి తీసికుని చేతితో మర్దించి ముద్ద తీసికొని లోతుగా చేసి
  8. చేసి పెట్టిన ఆలు కూర పెట్టాలి
  9. తిరిగి దానిని మూయాలి
  10. కుక్కర్ లో 2స్పూనులు నూనెవేసి చేసిన లిట్టి లని పెట్టి సన్నటి మంటపై బేక్ చేయాలి
  11. తీసి గట్టిగా నోక్కి నేయ్యి వేసి టమాట భాజీ పెట్టి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర