హోమ్ / వంటకాలు / బియ్యం పిండి రొట్టెలు

Photo of Rice flour rotis by Gadige Maheswari  at BetterButter
552
2
0.0(0)
0

బియ్యం పిండి రొట్టెలు

Jan-11-2019
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి రొట్టెలు రెసిపీ గురించి

బియ్యం పిండి ఉడికించి చేసిన రొట్టెలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • నూనె లేకుండ వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి - 2 కప్
  2. ఉప్పు రుచికి తగినంత
  3. నూనె - 2 స్పూన్
  4. నీరు - 2 కప్పులు

సూచనలు

  1. ఒక పాత్రలో నీరు పోసి అందులో తగినంత ఉప్పు నూనె వేసి బాగా మరిగించాలి.
  2. మరుగుతున్న నీటిలో బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోని స్టౌ ఆఫ్ చేయాలి.
  3. ఇది చల్లారిన తర్వాత చేతితో మెదుపుకుంటు చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  4. ఇలా కలుపుకున్న పిండి ని కొంచెం కొంచెం గా తీసుకుని ఉండలు గా చేసుకోవాలి
  5. కొంచెం పిండి వేసి చపాతీ లాగా పలుచగా వత్తుకోవాలి
  6. ఇలా అన్నింటిని తయారు చేసి పెట్టుకోవాలి
  7. పెనం వేడిచేసి దానిపైన రొట్టె వేసి ఒకవైపు నీటి తో కాల్చాలి.
  8. అది కొంచెం కాలిన తరువాత రెండో వైపు మామూలు గా కాల్చాలి
  9. అంతే నండి బియ్యం పిండి రొట్టెలు రెడీ.వీటిలోకి ఏ కర్రీ అయిన బాగుంటుంది.వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర