హోమ్ / వంటకాలు / క్యాప్సికమ్ శనగ పిండి కూర

Photo of Capsicum gramflour curry by Pasumarthi Poojitha at BetterButter
581
5
0.0(0)
0

క్యాప్సికమ్ శనగ పిండి కూర

Jan-11-2019
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికమ్ శనగ పిండి కూర రెసిపీ గురించి

యుమ్మీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. క్యాప్సికమ్ 2 పెద్దవి
  2. తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్
  3. నూనె కొద్దిగా
  4. ఎండు మిర్చి 2
  5. కరివేపాకు 1 రెమ్మ
  6. కారం 1 టేబుల్ స్పూన్
  7. పసుపు కొద్దిగా
  8. ఉప్పు సరిపడా
  9. శనగ పిండి 4,5 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా క్యాప్సికమ్ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకొని వేడి అయ్యాక తాలింపు గింజలు,మిర్చి,కరివేపాకు,వేసుకొని వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి .
  3. ఇప్పుడు అందులో కొంచం ఉప్పు,వేసుకొని కాసేపు ఉడికించి ఆ తర్వాత కారం,పసుపు వేసుకొని 2 నిమిషాలు మగ్గనిచ్చి ఇప్పుడు అందులో శనగ పిండి వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర