హోమ్ / వంటకాలు / కాలీఫ్లవర్ పకోడీ

Photo of Cauliflower pakodi  by Ram Ram at BetterButter
361
2
0.0(0)
0

కాలీఫ్లవర్ పకోడీ

Jan-12-2019
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలీఫ్లవర్ పకోడీ రెసిపీ గురించి

ఇవి చాలా సులువుగా చేసుకోవచ్చు రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు
  2. సేనగపిండి 1/2 కప్పు
  3. బియ్యంపిండి 3స్పూన్లు
  4. కారం 1 స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. నీళ్లు సరిపడా
  7. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా కాలిఫ్లవర్ని ముక్కలు కోసి బాగా కడిగి వేడి నీటిలో 15 నిమిషాలు ఉంచుకోవాలి
  2. ఈలోపు ఒక గిన్నెలో సేనగపిండి బియ్యంపిండి ఉప్పు కారం వేసి నీళ్లు వేసి కొద్దిగా జారుడుగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టి నూనె వేడి అవ్వనివ్వాలి
  4. ఇప్పుడు మనం వేడి నీటిలో వేసిన కాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్లు వంపేసి ఒక్కో ముక్కని పిండి లో ముంచి నూనె లో వేసి వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర