ఇడ్లీలు (బియ్యం తో) | Idly Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  12th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Idly recipe in Telugu,ఇడ్లీలు (బియ్యం తో), Gadige Maheswari
ఇడ్లీలు (బియ్యం తో)by Gadige Maheswari
  • తయారీకి సమయం

    6

    గంటలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

ఇడ్లీలు (బియ్యం తో) వంటకం

ఇడ్లీలు (బియ్యం తో) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Idly Recipe in Telugu )

  • బియ్యం- 2 గ్లాసు
  • మినప్పప్పు - 1/2 గ్లాసు
  • ఉడికించి అన్నం - 1 కప్పు
  • ఉప్పు రుచికి తగినంత
  • వంట సోడా చిటికెడు
  • నూనె తగినంత

ఇడ్లీలు (బియ్యం తో) | How to make Idly Recipe in Telugu

  1. బియ్యం మినప్పప్పు 4 లేదా 5 సార్లు శుభ్రంగా కడిగి 5 గంటలు నానబెట్టాలి
  2. లేదా రాత్రంతా నానబెట్టాలి
  3. బియ్యం మినప్పప్పు ను ఉడికించిన అన్నం వేసి రుబ్బుకోవాలి.
  4. ఈ పిండిని 1 గంట నానబెట్టాలి.
  5. ఆ తర్వాత తగినంత ఉప్పు సోడా వేసి బాగా కలపాలి.
  6. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లో నూనె వేసి పిండి వేసి 20 నిమిషాలు ఉడికించాలి.
  7. అంతే నండి వేడి వేడి ఇడ్లీలు సాంబార్ చట్నీ తో సర్వ్ చేయాలి

నా చిట్కా:

చిన్న మంట మీద ఉడికించాలి. ఉడికించిన అన్నం కు బదులుగా మినప్పప్పు ఎక్కువగా వాడితే ఇడ్లీలు మెత్తగా వుంటాయి.

Reviews for Idly Recipe in Telugu (0)