BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఇడ్లీలు (బియ్యం తో)

Photo of Idly by Gadige Maheswari at BetterButter
1
0
0(0)
0

ఇడ్లీలు (బియ్యం తో)

Jan-12-2019
Gadige Maheswari
360 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీలు (బియ్యం తో) రెసిపీ గురించి

బియ్యం మినప్పప్పు నానబెట్టి చేసింది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం- 2 గ్లాసు
  2. మినప్పప్పు - 1/2 గ్లాసు
  3. ఉడికించి అన్నం - 1 కప్పు
  4. ఉప్పు రుచికి తగినంత
  5. వంట సోడా చిటికెడు
  6. నూనె తగినంత

సూచనలు

  1. బియ్యం మినప్పప్పు 4 లేదా 5 సార్లు శుభ్రంగా కడిగి 5 గంటలు నానబెట్టాలి
  2. లేదా రాత్రంతా నానబెట్టాలి
  3. బియ్యం మినప్పప్పు ను ఉడికించిన అన్నం వేసి రుబ్బుకోవాలి.
  4. ఈ పిండిని 1 గంట నానబెట్టాలి.
  5. ఆ తర్వాత తగినంత ఉప్పు సోడా వేసి బాగా కలపాలి.
  6. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లో నూనె వేసి పిండి వేసి 20 నిమిషాలు ఉడికించాలి.
  7. అంతే నండి వేడి వేడి ఇడ్లీలు సాంబార్ చట్నీ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర