హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ గోధుమపిండి అరిసెలు

Photo of INSTANT wheat flour ariselu by Annapurna jinkala at BetterButter
919
4
0.0(0)
0

ఇన్స్టంట్ గోధుమపిండి అరిసెలు

Jan-12-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ గోధుమపిండి అరిసెలు రెసిపీ గురించి

ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపిండి 2 కప్స్
  2. బియ్యంపిండి ఒక కప్
  3. బెల్లం 11/2 కప్
  4. యాలకులు 5
  5. నెయ్యి కప్
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. గసాలు 3 స్పూన్లు
  8. నువ్వులు అరకప్
  9. కొబ్బరిపొడి కప్

సూచనలు

  1. అన్ని తయారు గాపెట్టుకొని
  2. స్టవ్ మీద బాండీ పెట్టి బెల్లం అర గ్లాస్ నీరు వేసి కరిగించాలి
  3. ప్లేట్ లో నీరు వేసి పాకం వేస్తే ఉండలా రావాలి
  4. యాలకులు నువ్వులు కొబ్బరిపొడి కప్ వేసి బాగా కలపాలి
  5. పాకం లో పిండికొద్దికొద్దిగ వేస్తూ నెయ్యి 2 స్పూన్లు వేడి నూనె వేసి ఉండలు లేకుండా కలపాలి
  6. పిండి ఇలా తయారు చేసుకొవాలి
  7. చిన్న ఉండలు చేసి కవర్ మీద వత్తి పెట్టుకొని
  8. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి కాగాక వత్తి పెట్టుకున్న అరిసెలు వేసి వేయించి వత్తాలి
  9. తయారైన అరిసెలు
  10. అదే పిండి ని ఇలా కవర్ పైన వత్తి
  11. పెనం పైన వేసి రెండు వైపులా కాల్చుకోవాలి
  12. తయారైన స్వీట్ రొట్టె

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర