హోమ్ / వంటకాలు / మసాలా ఓట్స్ దోస

Photo of Oats Dosa by Rashmi SudhiMurthy at BetterButter
1537
4
0.0(0)
0

మసాలా ఓట్స్ దోస

Jan-12-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా ఓట్స్ దోస రెసిపీ గురించి

ఈ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కలయిక
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మసాలా ఓట్స్ పిండి 1/2 కప్( సపోల మసాల ఓట్స్ )
  2. దోస పిండి 1 కప్
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. నూనె/ నెయ్యి (దోసెలకి)

సూచనలు

  1. ముందుగా దోసెల పిండిని రెడీ గా పెట్టుకోవాలి
  2. మసాలా ఓట్స్ ని మిక్సీలో వేసి పొడిచేసి పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఎంత పిండి కావాలో అంత వేరే గిన్నెలో తీసుకొని అందులో దోసెల పిండి లో కలుపుకోవాలి.
  4. కొద్దిగా నీళ్ళు వేసుకొని దోసెలు వేసుకునే విధంగా పిండి సిద్ధం చేసుకోవాలి
  5. మసాలా ఓట్స్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి
  6. ఇప్పుడు పెనం వేడి చేసుకొని దోసెలు వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర