హోమ్ / వంటకాలు / గార్లిక్ బటర్ నాన్ (హోమ్ మేడ్) బేబి ఆలు మసాల కర్రీ

Photo of Garlic butter Naan homemade by Divya Konduri at BetterButter
613
6
0.0(0)
0

గార్లిక్ బటర్ నాన్ (హోమ్ మేడ్) బేబి ఆలు మసాల కర్రీ

Jan-12-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
14 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గార్లిక్ బటర్ నాన్ (హోమ్ మేడ్) బేబి ఆలు మసాల కర్రీ రెసిపీ గురించి

అందరు బటర్ నాన్ ఇష్టపడతారు..ఇంట్లో చేయడం సులువుగా పెనం లో పెట్టి చేశాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైద 200గ్రాములు
  2. ఉప్పు పావు స్పూను
  3. నూనె అర కప్పు
  4. సోడ పావు స్పూను
  5. పెరుగు కప్పు
  6. వెల్లుల్లి తరుగు కప్పు
  7. కొత్తిమీర కప్పు
  8. బటర్ 50గ్రాములు
  9. నువ్వులు ఒక స్పూను
  10. బేబి ఆలు మసాల..
  11. ఉడికించిన బేబి ఆలు 150గ్రాములు
  12. హోల్ మసాల అర కప్పు
  13. ఉల్లి తరుగు కప్పు
  14. టమౌట తరుగు కప్పు
  15. గసాలు ఒక స్పూను
  16. ఎండుకొబ్బరి పావు కప్పు
  17. జీడి పప్పు పావు కప్పు
  18. వేగించిన నువ్వులు పావు కప్పు
  19. ఉప్పు ఒక స్పూను
  20. కారం పావు స్పూను
  21. పసుపు చిటికెడు
  22. గరం మసాల అర స్పూను
  23. జీర పోడి అర స్పూను
  24. కస్తూరి మేతి ఒక స్పూను
  25. పెరుగు పావు కప్పు
  26. అల్లం వెల్లులి పేస్టు స్పూను
  27. కొత్తిమీర కప్పు

సూచనలు

  1. మైద పిండి.ఉప్పు.నూనె.పెరుగు.సోడ వేసి అన్నీ వేసి ముద్దలా కలిపి 3గంటలు నాన నివ్వాలి
  2. తరువాత తీసి సమాన బాగాలుగా కట్ చేయాలి
  3. ఒక్కో ముద్ద తీసి చపాతిలా వత్తాలి..ఇలో పల వెల్లుల్లి తరుగు.ఉప్పు.కొత్తిమీర.బటర్ వేసి అన్నీ వేసి కలిపి ఉంచాలి
  4. చపాతి ముద్దలా చేసి తయారు చేసిన వెల్లుల్లి మిశ్రమాన్నీ నాన్ పైన పూయాలి పైన నల్ల నువ్వులు చల్లి వత్తాలి
  5. వెనుక వైపు తిప్పి నీళ్ళు రాయాలి
  6. ఇలా నీళ్ళు రాయడం వలన పెనం నికి అతుక్కంటుంది..అలా రాసి పెనం పై వేయాలి
  7. హెండిల్ పట్టి మంట పైకి కాలుస్తూ పట్టు కోవాలి
  8. అలా రెండు వైపులా కాల్చిన తరువాత పైన మళ్ళీ బటర్ రాయాలి..
  9. గార్లిక్ బటర్ నాన్ రడీ అవుతుంది..కూర కోసం..బాండి పెట్టి బటర్ వేసి మసాల వేసి ఉల్లి.టమౌట .కొబ్బరి.నువ్వులు.గసాలు.జీడి పప్పు
  10. అన్ని వేసి వేగించి నీళ్ళం పోసి ఉడికించి మిక్సీ జారులో వేసి మెత్తగా పేస్టు చేయాలి అదే బాఃడి లో వేసి ఉప్పు.కారం.పసుపు.కస్తూరి మేతి.గరం మసాల పొడి అన్నీ వేసి
  11. బాగా ఉడికాక తరువాత ఉడికించి పొట్టు తీసిన ఆలు వేయాలి
  12. దగ్గర పడ్డాక తీసి ఫైష్ క్రీమ్ వేసి గార్లిక్ బటర్ నాన్ తో సర్వ్ చేయాలి
  13. రడి టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర