హోమ్ / వంటకాలు / రాగి నూడుల్స్

Photo of Millets veg noodles by Vasuki Pasupuleti at BetterButter
450
2
0.0(0)
0

రాగి నూడుల్స్

Jan-13-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి నూడుల్స్ రెసిపీ గురించి

రాగి పిండిని వేడి నీళ్ళు లో ఉప్పు వేసి కలుపుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రాగి పిండి పావుకిలో
  2. బియ్యం పిండి ఒక గిన్నె
  3. నీళ్లు సరిపడే
  4. ఉప్పు సరిపడే
  5. కరోట్ 1
  6. ఉల్లాగడ్డలు 1
  7. పచ్చిమిరపకాయలు 2
  8. ఉల్లిపాయలు2
  9. గరం మసాలా కొంచం
  10. క్యాప్సికం 1
  11. బీన్స్ 5
  12. నూనె సరిపడే
  13. కరివేపాకు 2 రెమ్మలు
  14. కారం చిటికెడు

సూచనలు

  1. ఇలాగ అన్ని సిద్ధం చేసుకోవాలి
  2. వేడి నీళ్లలో ఉప్పు వేసి నూనె వేసి బాగా మరిగించాలి
  3. రాగి పిండి బియ్యంపిండి లో నీళ్లు కలుపుకోవాలి
  4. ఇలాగ ముద్ద చేసుకోవాలి
  5. పిండిని మురుకుల చిట్టిలో పెట్టి
  6. ఇలాగ వత్తుకోవాలి తరువాత ఇడ్లి పాత్రలో పెట్టి ఆవిరికి ఉడికించాలి
  7. తరువాత ఉడికిన నూడుల్స్ ను నీళ్లలో వేసి వడకట్టుకోవాలి
  8. బాండీల్లో నూనె వేసి ఉల్లిపాయలు , మిరపకాయలు , క్యాప్సికం వేసి వేపాలి
  9. ముందుగా కూరగాయలు ఉల్లాగడ్డలు కరోట్ బీన్స్ ఉడికించుకోవాలి
  10. ఉడికించిన ముక్కలు క్యాప్సికం బాగా వేగాక కూరగాయలు వేసి బాగా కలపాలి
  11. అందులో కారం ఉప్పు గరం మసాలా వేసి బాగా వేపాలి
  12. తరువాత రాగి నూడుల్స్ వేసి బాగా వేపాలి
  13. రుచికరమైన రాగి వెజ్ నూడుల్స్ సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర