హోమ్ / వంటకాలు / బియ్యం పిండి సేమ్యా మురుకులు

Photo of Rice flour vermicelli murukulu by Pasumarthi Poojitha at BetterButter
150
9
0.0(0)
0

బియ్యం పిండి సేమ్యా మురుకులు

Jan-13-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి సేమ్యా మురుకులు రెసిపీ గురించి

ఇందులో సేమ్యా,బియ్యం పిండి,నువ్వులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. సేమ్యా 1 కప్
  2. బియ్యం పిండి 2 కప్ లు
  3. నువ్వులు 1 టేబుల్ స్పూన్
  4. కారం 1 టేబుల్ స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. నూనె వేయించడాని కి సరిపడా

సూచనలు

  1. ముందుగా సేమ్యా ల ను ఒక గిన్నె లో వేసుకొని సేమ్యా మునిగే వరకు మంచి నీళ్ళు పోసుకొని 10 నిమిషాలు నానపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మరో గిన్నె లో బియ్యం పిండి,నువ్వులు,ఉప్పు,కారం వేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  3. నాన పెట్టుకుని ఉంచుకున్న సేమ్యా ను నీళ్లు వడపోసి ఉంచాలి.
  4. సేమ్యా మిశ్రమాన్ని బియ్యం పిండి మిశ్రమంలో వేసుకొని ,రెండు గరిటెలు వేడి వేడి నూనె పోయాలి చిన్నగా మొత్తం కలుపుకోవాలి.
  5. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్ద ల కలుపుకోవాలి.
  6. మురుకులు ఓత్తె దానిలో కొద్దిగా నూనె రాసుకొని లోపల పిండి ముద్ద ను పెట్టుకోవాలి.
  7. ఇప్పుడు ఒక చిల్లులు గారిటే పై బోర్లా పెట్టుకొని మురుకు ల షేప్ లో ఒత్తు కోవాలి.
  8. పోయి పై కలై పెట్టి నూనె పోసుకొని బాగా వేడి అయ్యాక నూనె,చిన్న మంట పెట్టుకొని మురుకు వేయించుకోవాలి కలర్ మారె వరకు వేయించుకోవాలి.
  9. సేమ్యా మురుకులు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర