హోమ్ / వంటకాలు / రాగి మినీ పిజ్జా

Photo of Ragi mini pizza by Sree Sadhu at BetterButter
13
2
0.0(0)
0

రాగి మినీ పిజ్జా

Jan-13-2019
Sree Sadhu
121 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి మినీ పిజ్జా రెసిపీ గురించి

ఇది గ్లూటెన్ ఫ్రీ మరియు ఆరోగ్యానికి చాలా మంచిది చాలా రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. రాగి పిండి 1 కప్
  2. ఈస్ట్ 1 చెంచా
  3. నీళ్లు తగినంత
  4. పంచదార 1 చెంచా
  5. పనీర్ ముక్కలు 1 కప్
  6. ఉల్లిపాయ రింగ్స్ 2-3
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. పసుపు చిటికెడు
  10. ధనియాల పొడి 1/4 చెంచా
  11. గరం మసాలా 1/2 చెంచా
  12. ఒలివ్స్ 2-3
  13. పిజ్జా సాస్ 3 చెంచాలు
  14. ఎర్ర కాప్సికం 1/2 కప్
  15. యెల్లో కాప్సికం 1/4 కప్
  16. గ్రీన్ కాప్సికం 1/4 కప్
  17. ఛీజ్ 1/4 కప్
  18. మిశ్రమ మూలికల పొడి 1/2 చెంచా
  19. జీలకర్ర పొడి 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి, ఉప్పు ,ఈస్ట్ ,నూనె ,పంచదార వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి
  2. ఇప్పుడు అందులో నీళ్లు పోసి మెత్తగా పిండి కలుపుకొని రెస్ట్ అవ్వనివ్వాలి 1 గంట
  3. ఈలోపు ఒక గిన్నెలో పనీర్, రంగుల కాప్సికం వేసుకోవాలి
  4. అందులో పసుపు ,ఉప్పు, కారం ,ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ అవ్వనివ్వాలి
  5. తరువాత పిండి తీసుకుని చిన్న చిన్న గ వత్తి మళ్ళి 20 నిమిషాలు రెస్ట్ అవ్వనివ్వాలి
  6. దాని మీద పిజ్జా రాసుకోవాలి
  7. పనీర్ మిశ్రమం పెట్టుకుని పైన ఆనియన్ రింగ్స్ ,ఛీజ్ ,ఒలివ్స్ వేసుకోవాలి మిశ్రమ మూలికల పొడి వేసుకోవాలి
  8. దానిని ఒవేన్ లో 15-20 నిమిషాలు బెక్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర