Photo of CAULIFLOWER 65 by Annapurna jinkala at BetterButter
675
2
0.0(0)
1

గోబీ 65

Jan-13-2019
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ 65 రెసిపీ గురించి

సాయంకాలం స్నాక్స్ గా ఎక్కువ చేస్తారు,పిల్లలు పెద్దలు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. కాలీఫ్లవర్ ఒకకప్
  2. మైదాపిండి అరకప్
  3. బియ్యంపిండి 3 స్పూన్లు
  4. ఉప్పు తగినంత
  5. పండుమిర్చి లేదా ఎండుమిర్చి 5
  6. జీలకర్ర ఒక స్పూన్
  7. అల్లంవెల్లుల్లి ముక్కలు కొన్ని
  8. గరంమసాలా ఒక స్పూన్
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. గొబిని చిన్నముక్కలుగా కట్ చేసి
  2. వేడి నీళ్లలో వేసి 5 నిమిషాలు ఉడికించి నీరు వంపెయ్యాలి
  3. ఎండుమిర్చి నానబెట్టి అల్లంవెల్లుల్లి ముక్కలు ఉప్పు వేసి పేస్ట్ వేేసి పెట్టుకోవాలి
  4. ఒక బౌల్ లో మైదాపిండి బియ్యంపిండి ఉప్పు గరంమసాలా మిర్చి పేస్ట్ వేసి
  5. కొంచెం నీరు వేసి కలపాలి
  6. జారుగా కలిపి
  7. గోబీ లో వేసి కలిపి
  8. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేసి కాగాక గోబీ ఒకోటిగా వేసి వేయించాలి
  9. కొంచెం కరివేపాకు 4 పచ్చిమిర్చి కూడా నూనె లో వెయించి గోబీ మీద వేసి సర్వ్ చెయ్యలి క్రిస్పీ గా చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర