BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / లడ్డు

Photo of Laddu by Vasuki Pasupuleti at BetterButter
1
8
0(0)
0

లడ్డు

Jan-13-2019
Vasuki Pasupuleti
20 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. సెనెగపిండి 1 కేజీ
  2. పంచదార 1 కేజీ
  3. నెయ్యి పావుకిలో
  4. జీడిపప్పు, ఎండు ద్రాక్ష 150 గ్రాములు
  5. పచ్చకర్పూరం చిటికెడు
  6. యాలుకలు 10
  7. నూనె సరిపడా
  8. షోడ ఉప్పు 1 చెంచా
  9. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ఇలాగ కావాల్సిన అన్నీ పదార్థాలు అనగా సెనెగపిండి , పంచదార, పచ్చకర్పూరం , షోడ ఉప్పు, జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష సిద్ధం చేసుకోవాలి
  2. పిండిలో షోడ ఉప్పు వేసి బాగా కలపాలి
  3. పిండి బాగా జారుగా కలుపుకోవాలి
  4. స్టవ్ మీద బాండలి పెట్టి చిల్లులు గరిట పైన పిండి పోసి
  5. ఇలాగ బూందీ లాగా కాల్చుకోవాలి
  6. ఇలాగ లేతగా
  7. తరువాత పెద్ద గిన్నెలో గ్లాస్ నీళ్లు పోసి పంచదార పోసి మరిగించాలి
  8. లేత పాకం వచ్చాక బూంది వేసి నెయ్యి వేసి బాగా కలపాలి
  9. తరువాత పచ్చకర్పూరం వేసి బాగా కలపాలి
  10. నెయ్యిని పూసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి
  11. జీడీపప్పు ఎండు ద్రాక్ష వేసుకుంటూ లడ్డూలు చెయ్యాలి
  12. రుచికరమైన లడ్డు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర