గుడ్డు పరోటా | Egg Parota Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  13th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Egg Parota by Gadige Maheswari at BetterButter
గుడ్డు పరోటాby Gadige Maheswari
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

గుడ్డు పరోటా వంటకం

గుడ్డు పరోటా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg Parota Recipe in Telugu )

  • గోధుమ పిండి- 2 కప్పులు
  • ఉడికించిన కోడిగుడ్లు - 3
  • మిరియాల పొడి - 1/2 స్పూన్
  • ఉప్పు తగినంత
  • నూనె కాల్చడానికి సరిపడా

గుడ్డు పరోటా | How to make Egg Parota Recipe in Telugu

  1. గోధుమ పిండి లో ఉప్పు వేసి నీరు పోసి ముద్దలా కలపాలి.దీని పైన కొంచెం నూనె పోసి అరగంట నానబెట్టాలి.
  2. కోడిగుడ్డును తురుముకోని అందులో ఉప్పు మిరియాలపొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పిండిని కొంచెం తీసుకుని చిన్న గ చపాతీలా వత్తుకొని మధ్యలో గుడ్డు మిశ్రమం వేసి అంచులు మూసేయాలి
  4. వీటిని చపాతీ మందంగా వత్తుకోని నూనె వేసి రెండు వైపులా కాల్చాలి.

Reviews for Egg Parota Recipe in Telugu (0)