హోమ్ / వంటకాలు / కాజాలు

Photo of Kajalu  by kalyani shastrula at BetterButter
767
4
0.0(0)
0

కాజాలు

Jan-13-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజాలు రెసిపీ గురించి

మైదా పిండితో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ మైదా
  2. రెండు కప్పుల చెక్కర
  3. చిటికెడు షోడా
  4. వేడి నెయ్యి /నూనె ఒక రెండు స్పూన్స్
  5. వెన్న ఒక స్పూన్ (ఆప్షన్ )
  6. గోలించడానికి సరిపడా నూనె

సూచనలు

  1. మొదలు మైదాపిండితో చిటికెడు వంట షోడా ,కొద్దిగా వేడి నూనెకాని నెయ్యికాని వేసి ,ఉంటే కొద్దిగా వెన్న వేసి కలిపి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పదినిమిషాలు నానబెట్టాలి .
  2. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చపాతీ వలె పలచగా ఒత్తి ,పైన పొడిపిండి చల్లాలి
  3. ఇప్పుడు దీనిని చాప వలె చుట్టాలి
  4. చివరలు కట్ చేసి ఇంచు మందంలో చిన్న చిన్న పీసెస్ వలె కట్ చేసుకోవాలి
  5. వీటిని కొద్దిగా చపాతీ కర్రతో ఒత్తాలి
  6. ఇప్పుడు తీగ పాకం చేసి పెట్టుకొని ,తయారు చేసుకున్న కాజాలను కాగుతున్న నూనెలో వేసి గోలించి పాకంలో డిప్ చేసి కాసేపు ఒత్తిపెట్టి ఉంచి తీయాలి .
  7. ఒత్తిపెట్టి ఉంచడం వల్ల పాకం లోపలిపొరలవరకు పోతుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర