నువ్వుల చేగోడీలు | Sesame chegodi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sesame chegodi recipe in Telugu,నువ్వుల చేగోడీలు, Sree Vaishnavi
నువ్వుల చేగోడీలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

8

0

నువ్వుల చేగోడీలు వంటకం

నువ్వుల చేగోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sesame chegodi Recipe in Telugu )

  • 1 కప్ బియ్యంపిండి
  • 1 కప్ నీళ్లు
  • నువ్వులు 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నూనె వేయించడానికి సరిపడా

నువ్వుల చేగోడీలు | How to make Sesame chegodi Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు ,బియ్యంపిండి ,ఉప్పు ,కారం ,నువ్వులు వేసి బాగా ఉడికించాలి
  2. ఇప్పుడు దానిని బాగా కలిపి చేగోడీలు చేసుకుని నచ్చితే పైన నువ్వులు అద్దుకోవాలి
  3. ఇప్పుడు దానిని వేడి వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించడమే

Reviews for Sesame chegodi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo