హోమ్ / వంటకాలు / నువ్వుల చేగోడీలు

Photo of Sesame chegodi by Sree Sadhu at BetterButter
887
7
0.0(0)
0

నువ్వుల చేగోడీలు

Jan-14-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల చేగోడీలు రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. 1 కప్ బియ్యంపిండి
  2. 1 కప్ నీళ్లు
  3. నువ్వులు 1/2 కప్
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు ,బియ్యంపిండి ,ఉప్పు ,కారం ,నువ్వులు వేసి బాగా ఉడికించాలి
  2. ఇప్పుడు దానిని బాగా కలిపి చేగోడీలు చేసుకుని నచ్చితే పైన నువ్వులు అద్దుకోవాలి
  3. ఇప్పుడు దానిని వేడి వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర