హోమ్ / వంటకాలు / పొంగడాలు

Photo of Pongadalu by Sree Sadhu at BetterButter
2649
5
5.0(0)
0

పొంగడాలు

Jan-14-2019
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొంగడాలు రెసిపీ గురించి

ఇది బయట క్రిస్ప్యి గ లోపల స్పాంజ్ లాగా చాలాబాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యంపిండి 1 కప్
  2. బెల్లం 4-5 చెంచాలు
  3. నీళ్లు తగినంత
  4. ఉప్పు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో బెల్లం తురుము కొద్దిగా నీళ్లు పోసి ఉండ పాకం వచ్చేవరకు ఉడికించాలి
  2. అందులో బియ్యంపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి
  3. అది కొద్దిగా చల్లారిన తరువాత అందులో చిటికెడు, ఉప్పు, నీళ్లు పోసుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేడి అయ్యాక పిండి ని చెంచా సహాయం తో వేసుకుని వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర