హోమ్ / వంటకాలు / కారం సకినాలు

Photo of Sakinam  by Sree Sadhu at BetterButter
679
4
0.0(0)
0

కారం సకినాలు

Jan-14-2019
Sree Sadhu
137 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం సకినాలు రెసిపీ గురించి

ఇది చాలా బాగుంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 500 గ్రాములు
  2. ఉప్పు తగినంత
  3. కారం 1 చెంచా
  4. వాము 1 చెంచా
  5. వేడి నూనె 1/4 కప్
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని నానబెట్టి ఎండబెట్టి పిండి చేసుకోవాలి
  2. అందులో ఉప్పు, కారం, వేడి నూనె, వాము, నువ్వులు వేసి నీళ్లు పోసి మెత్తగా పిండి కలుపుకోవాలి
  3. ఇప్పుడు దానిని చేతితో తిప్పుతూ సకినం చేసుకుని కొద్దిగా ఆరనివ్వాలి
  4. ఇప్పుడు దానిని గరిటతో తీసుకుని వేడి నూనె లో వేసి వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర