హోమ్ / వంటకాలు / కీరా దోస బియ్యం పిండి చెక్కలు

Photo of cucumber rice flour chekkalu by Pasumarthi Poojitha at BetterButter
784
3
0.0(0)
0

కీరా దోస బియ్యం పిండి చెక్కలు

Jan-14-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కీరా దోస బియ్యం పిండి చెక్కలు రెసిపీ గురించి

టేస్టీ చెక్కలు అండ్ హెల్త్య్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 కప్
  2. కీరా దోస 1 తురుముకోవాలి.
  3. ఉప్పు సరిపడా
  4. పచ్చి మిర్చి 1 తరిగి చిన్న ముక్కలుగా
  5. పచ్చన్న పప్పు 2,3 టేబుల్ స్పూన్స్
  6. నూనె వేయించడాని సరిపడా
  7. ఉల్లిపాయ 1

సూచనలు

  1. ముందుగా పచ్చన పప్పు ఒక గిన్నె లో వేసుకొని నీళ్లు పోసుకొని 15 నిమిషాలు నానపెట్టాలి.
  2. ఇప్పుడు మరో గిన్నె లో కీరా దోస తురుముకొని పెట్టుకోవాలి,అందులో బియ్యం పిండి,ఉప్పు,పచ్చి మిర్చి,నాన పెట్టిన పచ్చన పప్పు ,ఉల్లిపాయ,జీరా వేసుకోవాలి.
  3. ఇప్పుడు ముద్ద లా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  4. పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేసి బాగా వేడి అయ్యాక ముద్ద ను చెక్క రూపం లో చేసుకొని నూనె లో వేసుకొని వేయించాలి.రంగు మారె వరకు వేయించాలి . కీరా అప్పలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర