హోమ్ / వంటకాలు / పనసతొనలు

Photo of Pansatonalu by Sree Sadhu at BetterButter
328
3
0.0(0)
0

పనసతొనలు

Jan-15-2019
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనసతొనలు రెసిపీ గురించి

ఇది చాలా బాగుంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1 1/2 కప్
  2. నెయ్యి 3 చెంచాలు
  3. ఉప్పు 1/8 చెంచా
  4. పంచదార 1 1/2 కప్
  5. ఇలాచీ 1/2 చెంచా
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా, ఉప్పు ,నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు పోసి మెత్తటి పిండి కలుపుకోవాలి
  3. ఈలోపు ఒక గిన్నెలో పంచదార ,ఇలాచీ ,నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి
  4. తరువాత పిండి తీసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరి ల వతి మధ్యలో 3-4 గాట్లు పెట్టుకోవాలి
  5. ఇప్పుడు దానిని రోల్ చేసి ఎడ్జెస్ ట్విస్ట్ చేసి వేడి వేడి నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి
  6. దానిని పాకం లో వేసి బాగా కలిపి తీసేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర