హోమ్ / వంటకాలు / బెల్లం బూరెలు

Photo of Jaggery burelu by Sree Sadhu at BetterButter
1296
3
0.0(0)
0

బెల్లం బూరెలు

Jan-15-2019
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం బూరెలు రెసిపీ గురించి

ఇది బయట చాలా క్రిస్పీ గ ఉంటుంది లోపల మెత్తగా చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. బియ్యంపిండి 2 కప్పులు
  3. ఉప్పు చిటికెడు
  4. నీళ్లు తగినంత
  5. సెనగపప్పు 1 కప్
  6. బెల్లం 1 కప్
  7. తురిమిన కొబ్బరి 1/2 కప్
  8. ఇలాచీ 3
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా సెనగపప్పుని నీళ్లు పోసి ఉడికించాలి
  2. ఉడికిన తరువాత నీళ్లు తీసేయాలి
  3. ఇప్పుడు ఉడికిన సెనగపప్పు, కొబ్బరి ,ఇలాచీ, బెల్లం వేసి మెత్తగా అవ్వనివ్వాలి
  4. ఇప్పుడు దానిని చిన్న చిన్న లడ్డులాగా చేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా ,బియ్యంపిండి ,ఉప్పు ,నీళ్లు పోసి దోస పిండిలాగ చేసుకోవాలి
  6. ఇప్పుడు పూర్ణం ని పిండిలో ముంచి నూనె లో వేయించాలి ఎర్రగా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర