Photo of Pitha by Pasumarthi Poojitha at BetterButter
839
2
0.0(0)
0

పీత

Jan-15-2019
Pasumarthi Poojitha
45 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పీత రెసిపీ గురించి

డెలీషియస్ స్వీట్ మైదా,పంచదార,బొంబాయి రవ్వ ఇందులో వాడను ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1 కప్
  2. బొంబాయి రవ్వ సగం కప్
  3. పంచదార 1 కప్
  4. ఉప్పు సరిపడా
  5. నూనె ఫ్రై కి సరిపడా
  6. వేడి నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా,బొంబాయి రవ్వ,ఉప్పు,పంచదార,వేడి నీళ్లు పోసుకొని సరిపడా థిక్ గా కలుపుకోవాలి.
  2. కలుపుకొని ఉంచిన మిశ్రమాన్ని 40 నిమిషాలు పక్కన ఉంచుకొని ఆ తర్వాత చేసుకోవాలి.
  3. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేసి వేడి అయ్యాక చిన్న గుంట గారిటే తీసుకొని ఆ మిశ్రమాన్ని నూనె లో వేయాలి కలర్ మరీనా తర్వాత ప్లేట్ లో కి తీసుకోవాలి వేడి వేడి పీత రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర