హోమ్ / వంటకాలు / బెల్లం పొంగడాలు

Photo of Bellam pongadaalu by Ram Ram at BetterButter
1224
2
0.0(0)
0

బెల్లం పొంగడాలు

Jan-15-2019
Ram Ram
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం పొంగడాలు రెసిపీ గురించి

ఇవి చాలా రుచిగా ఉండి లోపల మెత్తగా ఉంది చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం పిండి 1/4 కేజీ
  2. బెల్లం 1/4కేజీ
  3. నీళ్లు
  4. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా మందపాటి గిన్నె తీసుకుని దానిలో బెల్లం నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి పాకం కొద్దిగా నీళ్లలో వేస్తే వుండకట్టేలా ఉండాలి
  2. ఇప్పుడు ఆ పాకం లో బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి దానిలో నీళ్లు వేసి చిక్కగా బాగా జారుడుగా కాకుండా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పెట్టి నూనె కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో ఒక గిన్నె పెట్టి గిన్నెతో పిండి తీసి కాగుతున్న నూనె లో కొద్దీ కొద్దిగా వేసుకోవాలి
  4. రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర