BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఉల్లికాడలు చీలా

Photo of Spring onion cheela  by Pasumarthi Poojitha at BetterButter
132
2
0(0)
0

ఉల్లికాడలు చీలా

Jan-15-2019
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లికాడలు చీలా రెసిపీ గురించి

యుమ్మీ అండ్ టేస్టీ చీలా రెసిపీ ఉదయం టిఫిన్ కి బెస్ట్ రెసిపీ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 కప్
  2. శనగ పిండి 4 టేబుల్ స్పూన్స్
  3. జీరా 1 టేబుల్ స్పూన్
  4. ఉప్పు సరిపడా
  5. కారం 1 టేబుల్ స్పూన్
  6. ఉల్లికాడలు సగం కప్ తరుగు
  7. నీళ్లు సరిపడా
  8. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి,శనగ పిండి ,ఉప్పు,కారం,జీరా ,నీళ్లు,ఉల్లికాడలు, సరిపడా పోసుకొని దోస పిండి ల కలుపుకోవాలి.
  2. ఇప్పుడు పోయి వెలిగించి పెనం పెట్టుకొని వేడి అయ్యాక దోస పిండి ల పోసుకొని రెండు వైపులా కాలిన తర్వాత తీసి వేడి వేడి గా తింటే చాలా బాగుంటుంది ...
  3. ఉల్లికాడలు చీలా రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర