హోమ్ / వంటకాలు / స్వీట్ చిప్స్

Photo of Sweet chips by Ram Ram at BetterButter
693
1
0.0(0)
0

స్వీట్ చిప్స్

Jan-15-2019
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ చిప్స్ రెసిపీ గురించి

ఇవి కరకరలాడుతూ రుచిగా ఉంటాయి మరియు చాలా సులభంగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్పు
  2. ఉప్పు చిటికెడు
  3. పంచదార 2 కప్పు
  4. నీళ్లు సరిపడా
  5. నెయ్యి 2 చెంచాలు
  6. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా పిండి లో చిటికెడు ఉప్పు నెయ్యి వేసి నీళ్లు పోసి చపాతీ పిండి సిద్ధం చేసుకోవాలి దానిని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  2. పంచదార పల్చటి పాకం పట్టుకోవాలి
  3. ఇప్పుడు పిండిని పల్చటి చపాతీ వొత్తుకుని డైమాండ్స్ ఆకారం లో కట్ చేసుకోవాలి
  4. ఈలోపు నూనె డీప్ ఫ్రై కి వేడి చేసుకోవాలి
  5. నూనె కాగినతర్వాత ముక్కలు వేసి వేయించుకుని పక్కకి తీసుకోవాలి
  6. ఇప్పుడు వాటిని పంచదార పాకంలో వేసి ఉంచాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర