Photo of Puri by Ram Ram at BetterButter
1095
6
0.0(0)
0

పూరి

Jan-15-2019
Ram Ram
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూరి రెసిపీ గురించి

చాలా బాగుంటాయి మెత్తగా కరకరలాడుతూ ఉండి రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1/2కప్పు
  2. గోధుమ పిండి 1/2కప్పు
  3. సెనెగ పిండి 4 చెంచాలు
  4. బొంబాయి రవ్వ 4 చెంచాలు
  5. ఉప్పు సరిపడా
  6. నీళ్లు సరిపడా
  7. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా , గోధుమ పిండి, బొంబాయి రవ్వ , సెనెగపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకుని నీళ్లు కూడా వేసి గట్టిగా పిండిని కలుపుకుని ఉంచాలి
  2. ఇప్పుడు పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. ఈలోపు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి
  4. ఇప్పుడు పిండిని చిన్న ముద్దాలుగా చేసి చిన్న చిన్న పూరీలు వొత్తుకుని నూనెలో వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర