పుణుగులు | punugulu Recipe in Telugu

ద్వారా Ram Ram  |  15th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of punugulu by Ram Ram at BetterButter
పుణుగులుby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

13

0

పుణుగులు వంటకం

పుణుగులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make punugulu Recipe in Telugu )

  • మైదా 1కప్పు
  • బియ్యం పిండి 1/4కప్పు
  • కొత్తిమీర కొద్దిగా
  • కరివేపాకు 1 రెబ్బ
  • ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  • పచ్చి మిర్చి ముక్కలు 4 స్పూన్లు
  • వంటసోడా 1/4స్పూన్
  • ఉప్పు సరిపడా
  • పెరుగు పావుకప్పు
  • నీళ్లు సరిపడా
  • నూనె డీప్ ఫ్రైకి

పుణుగులు | How to make punugulu Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా మరియు బియ్యం పిండి ఉప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా వంటసోడా పెరుగు నీళ్లు వేసి బాగా గట్టిగా కాకుండా జారుగా కాకుండా కలుపుకోవాలి
  2. 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె పెట్టి నూనె వేడి అయ్యాక పిండిని కొద్దీ కొద్దిగా తీసుకుని పొనుగులు వేసి బంగారు రంగులో వేయించుకోవాలి

Reviews for punugulu Recipe in Telugu (0)