హోమ్ / వంటకాలు / పుణుగులు

Photo of punugulu by Ram Ram at BetterButter
639
3
0.0(0)
0

పుణుగులు

Jan-15-2019
Ram Ram
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుణుగులు రెసిపీ గురించి

ఇవి సాయంకాలం చిరుతిండిలా చేసుకోవచ్చు సులువుగా అయ్యిపోతాయి మరియు రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 1కప్పు
  2. బియ్యం పిండి 1/4కప్పు
  3. కొత్తిమీర కొద్దిగా
  4. కరివేపాకు 1 రెబ్బ
  5. ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  6. పచ్చి మిర్చి ముక్కలు 4 స్పూన్లు
  7. వంటసోడా 1/4స్పూన్
  8. ఉప్పు సరిపడా
  9. పెరుగు పావుకప్పు
  10. నీళ్లు సరిపడా
  11. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా మరియు బియ్యం పిండి ఉప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా వంటసోడా పెరుగు నీళ్లు వేసి బాగా గట్టిగా కాకుండా జారుగా కాకుండా కలుపుకోవాలి
  2. 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె పెట్టి నూనె వేడి అయ్యాక పిండిని కొద్దీ కొద్దిగా తీసుకుని పొనుగులు వేసి బంగారు రంగులో వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర