హోమ్ / వంటకాలు / బెల్లం గవ్వలు

Photo of Sweet shells  by kalyani . at BetterButter
506
2
0.0(0)
0

బెల్లం గవ్వలు

Jan-16-2019
kalyani .
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి 200 గ్రా
  2. బట్టర్ 1 టేబుల్ స్పూన్
  3. బొంబాయి రవ్వ 50 గ్రా
  4. ఉప్పు కొద్దిగా
  5. బెల్లం 200 గ్రా

సూచనలు

  1. గోధుమపిండి , బొంబాయి రవ్వ , బట్టర్ , ఉప్పు కొద్దిగా ఇలా అన్నిటినీ ఒక గిన్నెలో వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండి లాగా కలపండి.
  2. చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల అచ్చుతో చేసి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
  3. బెల్లం 200 గ్రాములు తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి తీగ పాకం పట్టాలి.
  4. రెడీ గా ఉన్న గవ్వలు అన్నీ పాకం లో కలపండి అంతే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర