హోమ్ / వంటకాలు / కారాసు

Photo of Hot boondhi by Vasuki Pasupuleti at BetterButter
463
2
0.0(0)
0

కారాసు

Jan-16-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారాసు రెసిపీ గురించి

సేనగపిండి నీళ్లలో జారుగా కలుపుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. పావుకిలో సేనగా పిండి
  2. నూనె
  3. ఉప్పు
  4. కరివేపాకు
  5. వెల్లులి
  6. బియ్యంపిండి ఒక కప్
  7. షోడ పిండి అర చెంచా

సూచనలు

  1. కావలిసిన సేనగపిండి ఉప్పు కారం షోడ ఉప్పు బియ్యంపిండి కరివేపాకు నూనె
  2. బియ్యంపిండి సేనగా పిండి రెండు జారుగా బాగా కలపాలి
  3. నూనె వేసి బాగా కాయలి తరువాత పల్లిలు వేపాలి
  4. తరువాత బూందీ పట్టాలి
  5. బూంది బాగా ఎర్రగా కాగేవారుకు వేపాలి
  6. అందులో కారం వేపిన వెల్లులి పల్లిలు ఉప్పు వేసి బాగా కలపాలి
  7. రుచికరమైన కారాసు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర