హోమ్ / వంటకాలు / నువ్వుల భక్షాలు /బొబ్బట్లు

Photo of Sesame seeds poli  by kalyani shastrula at BetterButter
811
2
0.0(0)
0

నువ్వుల భక్షాలు /బొబ్బట్లు

Jan-16-2019
kalyani shastrula
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల భక్షాలు /బొబ్బట్లు రెసిపీ గురించి

నువ్వులపొడి తో చేసే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ గోధుమపిండి /మైదా /చిరోటి రవ్వ
  2. కప్ నువ్వులు
  3. కప్ బెల్లం
  4. చిటికెడు ఉప్పు
  5. చిటికెడు ఇలాయిచి పొడి
  6. నూనె / నెయ్యి

సూచనలు

  1. మొదలు గోధుమ పిండి /మైదా /చిరోటి రవ్వ /లేదా మూడు కలిపి ఎలాగైనా చేయవచ్చు . నేను గోధుమపిండిని మాత్రానే వాడాను .పిండిలో చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పండి వలె కలుపుకొని కొద్దిగా పైనుండి నూనె వేసి నానబెట్టుకోవాలి
  2. నానబెట్టిన పిండి ముద్ద
  3. నువ్వులను చిటపటలాడేవరకు వేయించి చల్లార్చుకోవాలి
  4. దీనిని మిక్సీ చేయాలి .చల్లారితే పొడిగా వస్తుంది
  5. సమానంగా బెల్లం తరిగి పెట్టుకోవాలి
  6. రెంటిని కలిపి మళ్లీ ఒకసారి మిక్సీ పట్టాలి .చక్కర వాడదలుచుకుంటే డైరెక్టుగా చెక్కర పొడి వేసి కలపాలి .చిటికెడు ఇలాయిచి పొడి కూడా వేయాలి
  7. వీటిని ఉండలు కట్టుకోవాలి .అవసరమైతే కొద్దిగా పాలు చిలకరించి కట్టుకోవచ్చు .
  8. పిండి ముద్దను కొద్దిగా తీసుకొని చపాతీ వలె చేసి అందులో నువ్వుల ఉండను పెట్టాలి .
  9. ఇప్పుడు ఉండచుట్టు పిండి ముద్దను చుట్టేయాలి
  10. వీటిని పిండి చల్లుతూ ఒత్తుకోవాలి .లేదా నూనెతో కూడా ఒత్తుకోవచ్చు .
  11. ఒత్హుకున్న భక్షాన్ని వేడి పెనం మీద వేయాలి
  12. కొద్దిగా నెయ్యి వేసి బబుల్స్ వస్తున్నప్పుడు వేరేవైపు తిప్పాలి
  13. ఇలా పొంగుతుంది .రెండువైపులా కాలాక తీసెయ్యాలి
  14. ఇలా అన్నీ చేసుకొని పైన నేయి వేస్తే కమ్మటి నువ్వు భక్షాలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర