హోమ్ / వంటకాలు / రాగి పిండి ఇడియాప్పం

Photo of RAGI pindi idiyaappam by Sakuntala Pillarisetti at BetterButter
622
2
0.0(0)
0

రాగి పిండి ఇడియాప్పం

Jan-16-2019
Sakuntala Pillarisetti
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి పిండి ఇడియాప్పం రెసిపీ గురించి

రాగి పిండి తో చేసిన ఇడియాప్పం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • తమిళనాడు
  • ఆవిరికి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. రాగి పిండి 1 కప్
  2. ఉప్పు 1/4 స్పూన్
  3. నీళ్లు 1 కప్
  4. కొబ్బరి తురుము 1/4 కప్
  5. పంచదార 2 స్పూన్లు
  6. తాలింపు

సూచనలు

  1. రాగి పిండిని నూనె వేయకుండా వేయించండి
  2. పిండి కలుపుకోవటానికి కావాల్సిన నీళ్లు విడిగా మరిగించండి
  3. పిండి లో ఉప్పు, మరిగించిన వేడి నీళ్లు వేసి కలిపి 5 ని.లు ఉంచండి
  4. ఇడియాప్పం మౌల్డ్ లో వేసి ఇడ్లి ప్లేట్స్ లో వత్తుకొండి
  5. 10 ని.లు ఆవిరి మీద ఉడికించండి.
  6. దీనిని 3 రకాలుగా సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరితురుము మరియు పంచదార చల్లి లేదా తాలింపు వేసి లేదా ఏదైనా గ్రేవీ తో పాటు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర