హోమ్ / వంటకాలు / Atte ka halwa(kada prasad)

Photo of Atte ka halwa(kada prasad) by దూసి గీత at BetterButter
932
5
0.0(0)
0

Atte ka halwa(kada prasad)

Jan-16-2019
దూసి గీత
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • పంజాబీ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి: 1 కప్పు.
  2. నెయ్యి : 1 కప్పు.
  3. పంచదార : 1 కప్పు.
  4. నీళ్ళు : 3 కప్పులు

సూచనలు

  1. వెడల్పాటి దళసరి మూకుడు/గిన్నెలో నెయ్యి వేసి వెడెక్కాక, గోధుమపిండి వేసి కలుపుతూ వేయించుకోవాలి.
  2. వేరొక పక్క పంచదార,నీళ్ళు కలిపి పెట్టాలి.
  3. గోధుమపిండి రంగుమారి, వేగి,మంచి సువాసన వస్తున్న సమయం లో మరుగుతున్న పంచదార నీరు పోసి బాగా కలుపుతూ ఉండాలి.
  4. హల్వా ఉడికి గిన్నె అంచులు వదిలిన సమయంలో దించేయాలి.ఇష్టమైతే నట్స్ వేసుకోవచ్చు లేకపోయినా బావుంటుంది. ఎంతో రుచికరమైన హల్వా సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర