హోమ్ / వంటకాలు / బియ్యం పిండి పకోడీ

Photo of Rice flour pakodi by Pasumarthi Poojitha at BetterButter
528
4
0.0(0)
0

బియ్యం పిండి పకోడీ

Jan-17-2019
Pasumarthi Poojitha
5 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి పకోడీ రెసిపీ గురించి

యుమ్మీ అండ్ టేస్టీ పకోడీ హెల్త్ కి కూడా మంచిది..అన్ని కూరగాయలు వాడి చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 కప్
  2. ఉప్పు సరిపడా
  3. బీన్స్ 2 తరిగినవి
  4. క్యారెట్ తురుము సగం కప్
  5. పచ్చి మిర్చి 1 తరిగినవి
  6. ఉల్లిపాయ సన్న ముక్కలుగా తరగాలి
  7. కారం 1 టేబుల్ స్పూన్
  8. పసుపు చిటికెడు
  9. కొత్తిమీర తరుగు కొద్దిగా
  10. నూనె ఫ్రై కి సరిపడా
  11. నీళ్లు కొద్దిగా
  12. క్యాబేజీ చిన్న ముక్క తరుగు..

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి ,ఉప్పు,క్యారెట్ తురుము,కొత్తిమీర,క్యాబేజీ,కారం,పసుపు కొద్దిగా,పచ్చి మిర్చి ,అన్ని వేసుకోవాలి.
  2. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని ముద్ద లా కొంచం పల్చగా కలుపుకోవాలి.
  3. పొయ్యి వెలిగించి మూకుడు పెట్టి నూనె పోసుకోవాలి. వేడి అయ్యాక ఆ పిండి ని తీసుకొని పకోడీ లా వేసుకోవాలి, 5 నిమిషాల పస్తు దోరగా వేయించుకుంటే వేడి వేడి పకోడీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర