BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆలూ పెరుగు వడ

Photo of Aloo dahi vada by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

ఆలూ పెరుగు వడ

Jan-17-2019
Sree Vaishnavi
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పెరుగు వడ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలూ స్మాష్ చేసినది 3
  2. బియ్యంపిండి 1 కప్
  3. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. పెరుగు 2 కప్పులు
  6. ఉప్పు తగినంత
  7. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 చెంచా
  8. ఆవాలు 1 చెంచా
  9. ఎండుమిర్చి 2
  10. కరివేపాకు 1 రెబ్బ
  11. నూనె వేయించడానికి సరిపడా
  12. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండి ,కార్న్ ఫ్లోర్ ,ఆలూ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. కావలిస్తే కొద్దిగా నీళ్లు పోసి వడ లాగా చేసి వేడి నూనె లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు ,ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లంపచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి
  5. దానిని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి
  6. అందులో వడలు వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర