BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ప్రసాదం బూరెలు

Photo of Burelu by Ram Ram at BetterButter
0
1
0(0)
0

ప్రసాదం బూరెలు

Jan-17-2019
Ram Ram
120 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రసాదం బూరెలు రెసిపీ గురించి

ఇవి చాలా బాగుంటాయి అందరూ ఇష్టంగా తింటారు పూర్ణంతో కూడా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. మినప గుళ్ళు 1 గ్లాస్
  2. బియ్యం పిండి 2 గ్లాసులు
  3. బొంబాయి రవ్వ 1 గ్లాసు
  4. పంచదార 1 1/2గ్లాసు
  5. యాలుకలు 2
  6. ఉప్పు కొద్దిగా
  7. నీళ్లు సరిపడా
  8. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా మినపప్పుని 1 1/2 నానపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి
  2. ఇప్పుడు ప్రసాదం కోసం బొంబాయి రవ్వని 3 నిమిషాలు నెయ్యిలో వేయించి పంచదార వేసి 2 1/2 గ్లాసుల నీళ్లు కూడా వేసుకుని బాగా కలిపి దగ్గర పడనివ్వాలి
  3. ఇప్పుడు బియ్యంపిండిలో నీళ్లు కలిపి గట్టిగా చపతిపిండిలా చేసి దానిని మినప పిండిలో కలిపి ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి
  4. ఈలోపు డీప్ ఫ్రై కి నూనె పెట్టి నూనె వేడి అవ్వనివ్వాలి
  5. ఇప్పుడు మనం చేసిన ప్రసాదం లో యాలుక పొడి వేసి బాగా కలిపి చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి
  6. ఇప్పుడు ఆ ఉండాలని పిండిలో ముంచి కాగే నూనె లో వేసి వేయించాలి
  7. బంగారు రంగులో వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర