హోమ్ / వంటకాలు / కరాచీ హల్వా

Photo of Karachi Halwa by SwathiBindhu Peeta at BetterButter
497
2
0.0(0)
0

కరాచీ హల్వా

Jan-17-2019
SwathiBindhu Peeta
900 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరాచీ హల్వా రెసిపీ గురించి

మొక్కజొన్న పిండి తో చేసే ఈ వంటకం పిల్లలకు, పెద్దలకు ఎంతో ప్రీతికరైనది. మెత్తగ, కమ్మగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మొక్కజొన్న పిండి 1 కప్పు
  2. పంచదార 1 కప్పు
  3. నెయ్యి 1 కప్పు
  4. నీళ్ళు 4-6 కప్పులు
  5. జీడిపప్పు 1/4 కప్పు
  6. నిమ్మరసం 1/2 టీ స్పూన్
  7. రంగు పదార్థం చిటికెడు
  8. యాలకుల పొడి 1 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా 1 కప్పు మొక్కజొన్న పిండి నీ నీళ్ళ తో వుందలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి
  2. పొయ్యి వెలిగించి, బాణ్ణీ పెట్టుకుని అందులో 1 కప్ పంచదార వేసుకుని అందులో నీళ్ళు వేసుకుని బాగా కలియపెట్టాక అందులో ఒక చేక్క నిమ్మరసం కలపాలి.
  3. పంచదార ఉండలు లేకుండా బాగా కలపాలి.
  4. ఇప్పుడు నీళ్ళు, మొక్కజొన్న పిండి కలిపి వున్న మిశ్రమాన్ని , పంచదార మిశ్రమం లో కలపాలి
  5. ఉండలు లేకుండా పైన మిశ్రమాన్ని తక్కువ మంట మీద నీదానంగా కలుపుతూ వుండాలి.
  6. ఇ ప్పు డు ఈ మిశ్రమం దగరకు పడుతూ ఉంటుంది. కావలసిన సాంద్రత వచ్చేవరకు కలుపుతూ వుండాలి.
  7. కొంచం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
  8. ఇ ప్పడు కావలసిన రంగు నీ అందులో కలుపుకోండి.
  9. రంగు మొత్తం కలిసేలా కలుపుకోవాలి
  10. కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుతూ వుండాలి.
  11. పదార్థం సిద్ధం ఐతే , నెయ్యి బయటకు వస్తుంది.. ఇప్పుడు తరిగి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని బాగా కలుపకోవాలి.
  12. పొయ్యి మీద నుండి దించి, నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి.
  13. తరిగి పెట్టుకున్న జీడిపప్పు పైన చల్లుకుని, చల్లారనివ్వాలి..
  14. ఇప్పుడు కావలసిన సైజ్ మరియు ఆకారం లో ముక్కలు గా కట్ చేసుకోవాలి.
  15. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో. తీసుకుని అందరికి వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర